Consumer

సైనిక్710 ప్లైవుడ్ నీటి వల్ల పాడు కాకుండా మీ రక్షణాత్మక కవచము

పరిచయము

నీటితో పాడు కాకుండా దీర్ఘకాలం మన్నిక ఉండే ప్లైవుడ్ ని మీరు పొందవచ్చునని మేము మీకు చెబితే ఏమవుతుంది?  సైనిక్710 ప్లైవుడ్ తో, ఇది సాధ్యమవుతుంది. ఈ లేఖనములో, సెంచురీప్లై నుండి సైనిక్ 710 ప్లైవుడ్ యొక్క గుణగణాలపై కొంత వెలుగు తోస్తున్నాము. పైపెచ్చుగా, మేము ప్లైవుడ్ యొక్క విభిన్న గ్రేడుల గురించి కొంత సమాచారాన్ని కూడా తెలియజేస్తాము.  కాబట్టి, దానితో ఇక మొదలుపెడదాం!

 

సైనిక్710 ప్లైవుడ్ ని వీటి కొరకు ఉపయోగించవచ్చు

భవన నిర్మాణరంగం, ఇంటీరియర్ డిజైన్ మరియు ఫర్నిచర్ రంగములో నాణ్యమైన ప్లైవుడ్ విస్తృతంగా ఉపయోగించబడుతుంది. వాటిలో అత్యంత సామాన్యమైన వాడుకలు వీటిని చేరి ఉంటాయి:

  • తేలికైన ఒక పార్టీషన్ నిర్మించడం
  • ఫర్నిచర్ తయారు చేయడం, ప్రత్యేకించి కప్‌బోర్డులు, కిచెన్ కేబినెట్లు, మరియు ఆఫీస్ టేబుల్స్
  • వుడన్ ఫ్రేమ్‌వర్క్ రూపొందించుట
  • ఫ్లోరింగ్ సిస్టమ్స్ లో ఒక కాంపొనెంటుగా

సైనిక్ ప్లైవుడ్ యొక్క నాణ్యత గుణగణాలు

సైనిక్ ప్లైవుడ్ యొక్క ఈ నాణ్యమైన గుణగణాలను సరి చూసుకోండి, అది ఒక భారతీయ గృహ వాతావరణానికి మంచి ఎంపికగా పనిచేస్తుంది.

  • అధిక శక్తి:

ప్లైవుడ్, అది దేనితో తయారు చేయబడిందో ఆ కలప యొక్క నిర్మాణాత్మక శక్తిని కలిగి ఉంటుంది. ఇది దాని ధర్మాలకు అదనంగా ఒక జోడింపు, ఒక్కో పొర యొక్క అణువులు పరస్పరం 90 డిగ్రీల కోణాలలో అమర్చబడి ఉంటాయి. ఇది మొత్తం షీటును చీలికకు నిరోధకంగా చేస్తుంది, ప్రత్యేకించి అంచుల వద్ద మేకులు కొట్టినప్పుడు. సైనిక్710 ప్లైవుడ్ గురించి మాట్లాడుకుంటే, అది నిలకడ పెరుగుదల కోసం మొత్తం షీట్ అంతటా ఒకే రకమైన బలం కలిగి ఉంటుంది. పైపెచ్చుగా, అది ఏర్పరచబడిన ప్రమాణాల మేరకు బరువు నిష్పత్తికి గాను ఉత్తమమైన శక్తిని కలిగి ఉంటుంది. ఇది మోడ్యులర్ కిచెన్ కేబినెట్లు, వార్డ్‌రోబ్స్ మరియు షియర్ వాల్స్ కోసం దాన్ని అత్యుత్తమమైనదిగా చేస్తుంది.

  • తేమ నిరోధకత:

ప్లైవుడ్ అతికించడానికి ఉపయోగించబడిన జిగురు యొక్క రకం దానిని తేమకు మరియు గాలిలోని తేమాంశానికీ తట్టుకునేదిగా చేస్తుంది. ఒక పొర పెయింట్ లేదా వార్నిష్ కూడా నీటి నుండి పాడుకాకుండా నిరోధిస్తుంది, ఐతే అంతిమంగా, ప్లైవుడ్ నాణ్యతపై పణంగా అవుతుంది. ఇందుకోసమే సైనిక్710 ప్లైవుడ్ షెల్ఫులు, మరియు కిచెన్ కేబినెట్లు వంటి ఎక్స్-టీరియర్ వాడకానికి బాగా సరిపోతుంది. కాంక్రీట్ సెట్ అయ్యేటప్పుడు దాన్ని పట్టి ఉంచడానికి కూడా ఇది సరిపోతుంది. ఫ్లోర్స్ తో సహా, ఇంటీరియర్ అప్లికేషన్లకు సైతమూ తేమ నిరోధకత అనేది చాలా ముఖ్యము. ప్లైవుడ్ వంగిపోకుండా, నొక్కులు పడకుండా లేదా నీటికి లేదా విపరీత వాతావరణానికి గురి అయినప్పుడు వ్యాకోచించకుండా ఇది నిర్ధారిస్తుంది.

  • ప్రభావ నిరోధకత:

ప్లై షీట్ల క్రాస్ ల్యామినేషన్ నుండి ప్లైవుడ్ కి ఎక్కువగా తన్యత శక్తి గ్రహించబడి ఉంటుంది. ఇది తన్యత ఒత్తిడిని తగ్గిస్తూ, పెద్ద వైశాల్యానికి బలాన్ని పంపిణీ చేస్తుంది. అందుకనే సైనిక్710 ప్లైవుడ్, దానికి కల్పించబడిన లోడు కంటే రెట్టింపు వరకూ అధిక బరువును తట్టుకుంటుంది.  స్వల్పకాలిక భూప్రకంపనలు జరిగే మరియు ఎత్తైన భూమి ప్రాంతాల్లో ఇది కీలకం అవుతుంది. ఇది ఫ్లోరింగ్ మరియు కాంక్రీట్ ఫ్రేమ్‌వర్క్ లో కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

BWP గ్రేడ్ ప్లైవుడ్: తేమ వల్ల పాడు కాకుండా ఒక కవచం!

సెంచురీప్లై BWP గ్రేడ్ ప్లైవుడ్ అయినటువంటి సైనిక్710 ప్లైవుడ్ ని అందిస్తుంది. BWP అంటే, బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అని వివరణ. అది తేమ నుండి పాడైపోకుండా రక్షణ కవచంగా పనిచేస్తుంది. వాతావరణ మార్పులు తరచుగా సంభవించే ఇండియా వంటి దేశంలో ప్రతి ఇంటీరియర్ లోనూ దీన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలి.  బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ భారీ వర్షాలు, ఎండాకాలం, గాలులు, వసంతకాలం మరియు చలికాలం వంటి అన్ని సీజన్లకూ తట్టుకొని ఉండే ఒక మంచి ముడి సరుకుగా ఉంటుంది.

పైగా, ప్లైవుడ్ యొక్క ఈ గ్రేడు చాలా స్థితిస్థాపకంగా ఉంటుంది మరియు ఎన్నో సంవత్సరాలు నిలిచి ఉంటుంది. అధిక ప్రభావ నిరోధకత, తేమ నిరోధకత మరియు అధిక శక్తి వంటి ఫీచర్ల వినియోగం ద్వారా కిచెన్ మరియు బాత్‌రూము ప్రదేశాల్లో సైతమూ ఈ ప్లైవుడ్ ని ఉపయోగించుకోవచ్చు.

ముగింపుగా

ఇప్పటికి మీరు ఒక మామూలు ప్లైవుడ్ మరియు BWP సైనిక్ ప్లైవుడ్ మధ్య తేడాను తెలుసుకునే ఉంటారు. అది ఇండియాలో వర్షాకాలమైనా గానీ లేదా గాలిలో తేమ ఎక్కువగానైనా ఉండనీ గాక, తేమ అనేది ఎప్పటికీ ఒక సమస్యగానే ఉంటుంది. మీరు గనక మీ ప్లైవుడ్ నీటిని తట్టుకొనేదిగా ఉండాలని కోరుకుంటే, సైనిక్710 ప్లైవుడ్ యొక్క రక్షణను పరిగణించండి. కాబట్టి, మీ ఇంటి కోసం అత్యుత్తమమైన ప్లైవుడ్ కొరకు వెళ్ళండి. ప్రోడక్టు గురించి మరింతగా తెలుసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి:

https://www.centuryply.com/sainik-710-2021/telugu 

Leave a Comment

Loading categories...

Latest Blogs
whatsapp