సైనిక్ 710 గురించి [ 8 సంవత్సరాల వారంటీ ]
చదరపు అడుగులకు ₹114/యూనిట్ (929/చ.సె.మీ., GSTతో కలిపి) అసలైన
వాటర్ ఫ్రూఫ్ ప్లై. సైనిక్710 సెంచరీ ఫ్లై వారి
నుంచి వస్తుంది. అద్భుతమైన డీల్, కదా?
రకరకాల క్లెయిములతో ప్లైవుడ్ మార్కెట్ నిండి
ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్ ఫ్లైవుడ్ లేదా రంగు
ద్రావణంలో ముంచి వాటర్‌ఫ్రూ్ఫ్ అని చూపే
ప్లైవుడ్ అనేకం మనం చూస్తుంటాం. అసలైన
వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్‌ను గుర్తించడం కష్టం.
సాధారణమైన వాటి నుంచి అసలైన వాటర్‌ఫ్రూ్ఫ్
ప్లైవుడ్‌ను గుర్తించేందుకు ఉత్తమ మార్గం 72
గంటల పాటు మరిగే నీటిలో రెండింటినీ ఉంచి
పరీక్షించడం. సాధారణ ప్లై అయితే 1 గంటకే
ఎక్కడికక్కడ ఊడిపోతుంది. సైనిక్ 710 అయితే
ఈ కఠినమైన పరీక్షలో విజయం సాధిస్తుంది. కాని,
ఇంత కఠినమైన పరీక్షను మీరు ఇంట్లో ఎందుకు
చెయ్యాలి? మీరు చేయాల్సిన అవసరం లేదు,
హాయిగా కూర్చుని సైనిక్ 710 ఎంచుకోవచ్చు.
అసలైన వాటర్‌ఫ్రూ్ఫ్ ప్లై సైనిక్ 710ని ఇప్పుడు
చదరపు అడుగులకు ₹114/యూనిట్ (929/చ.సె.మీ., GSTతో కలిపి)