మీ మోడ్యులర్ వంటగది డిజైన్ కి సైనిక్ ప్లైవుడ్ మీకు ఎందుకు అవసరమో 7 కారణాలు
Centuryply Blog

Interested in
knowing more?

మీ మోడ్యులర్ వంటగది డిజైన్ కి సైనిక్ ప్లైవుడ్ మీకు ఎందుకు అవసరమో 7 కారణాలు

కొత్త ఇంటి స్వంతదారుగా మీరు చేయాల్సిన పనుల జాబితాలో మాడ్యులర్ కిచెన్ కలిగి ఉండాలనేది అగ్రభాగాన ఉండడం సహజమే. మరి మీ వంటగది ఇంటీరియర్లను రీడిజైన్ చేసే విషయానికి వచ్చినప్పుడు, మాడ్యులర్ క్యాబినెట్లు తరచూ అతి చక్కని మరియు అతి ముచ్చటైన ఎంపికగా పరిగణించబడుతున్నాయి.  అవి వివిధ రంగులు, స్వరూపాలు, మరియు ఫినిష్‌లలో వస్తాయి మరియు ఆచరణీయత మరియు అందం రెండింటి మధ్య చక్కని సమతుల్యాన్ని పాటిస్తాయి.  అయినప్పటికీ, అందుబాటులో ఉన్న అసంఖ్యాక సాధ్యతల వ్యాప్తంగా మీ వంటగది కోసం అత్యుత్తమ మెటీరియల్స్ ఎంచుకోవడమనేది బహుశా ఎక్కువ పని అవుతుంది.

"అసలైన వాటర్‌ప్రూఫ్ ప్లై" అని తరచుగా పిలువబడే సైనిక్ ప్లైవుడ్, మీరు నమ్మదగిన సర్వశ్రేష్టమైన చౌకైన వాటర్‌ప్రూఫ్ ప్లైవుడ్ అయి ఉంటుంది. ప్రతి సైనిక్ ప్లైవుడ్ షీటు అందుబాటులోని అత్యుత్తమ ముడి సామాగ్రి నుండి నిర్మించబడి ఉంటుంది మరియు మెరుగైన బలం కోసం అనేక పొరల ప్లైలతో పొందుపరచబడి ఉంటుంది. ప్లైవుడ్ షీట్ యొక్క ధృఢత్వమును బలోపేతం చేయడానికి గాను ఈ ప్లైలు అన్నీ కలిపి ఒక్కటిగా క్రాస్-బాండెడ్ పద్ధతిలో జిగురుతో అతికించబడి ఉంటాయి.

విషయ సూచిక పట్టిక

➔ మీ మోడ్యులర్ వంటగదికి సైనిక్ ప్లైవుడ్ వాడటం వల్ల ప్రయోజనాలు

       ◆ నీరు మరియు మరిగే నిరోధకం

       ◆ చెదలు మరియు తొలిచే పురుగుల నిరోధకం

       ◆ అన్ని రకాల వాతావరణ పరిస్థితులకూ అత్యంత బలమైన నిరోధకం

       ◆ అనుకూలమైన ఫర్నిచర్ తయారీ

       ◆ వివిధ ఆప్షన్ల నుండి ఎంపిక చేసుకోండి

       ◆ సహేతుకమైన ధర

       ◆ వారెంటీ

➔ ముగింపు


మీ మోడ్యులర్ వంటగదికి సైనిక్ ప్లైవుడ్ వాడటం వల్ల ప్రయోజనాలు

1. నీరు మరియు మరిగే నిరోధకం

ఇండియాలో అమ్మబడే అత్యధిక కిచెన్ ప్లైవుడ్, మెడియోకేర్ వాటర్‌ప్రూఫింగ్ తో ముంచితీసిన ప్లైవుడ్, కాగా సెంచురీప్లై యొక్క సైనిక్ ప్లైవుడ్ రకాలైన సైనిక్ 710 మరియు సైనిక్ MR, అనేవి "అసలైన వాటర్‌ప్రూఫ్ ప్లైవుడ్." వాటర్‌ప్రూఫ్ గా ఉంటూనే, సైనిక్ ప్లైవుడ్, మరిగే ఉష్ణోగ్రతల వరకూ చుట్టగా కాకుండా మరియు వంగిపోకుండా తట్టుకోగలుగుతుంది. 72 గంటల పాటు మరుగుతున్న నీటిలో ముంచబడి తట్టుకొని నిలబడగలిగిన ప్లైవుడ్‌లు అనేకం లేవు, అయితే సెంచురీప్లై సైనిక్ 710 అందులో ఒకటి.​​​​​​​


2. చెదలు మరియు తొలిచే పురుగుల నిరోధకం

సైనిక్ 710 అనేది చెదలు మరియు తొలిచే పురుగులపై అడ్డుగా GLP (జిగురు రేఖ రక్షణ)ను కలిగి ఉంది. సైనిక్ MR ప్లైవుడ్ కూడా మీ వంటగది పురుగుల బారిన పడకుండా నిలబడే కాలాన్ని పొడిగిస్తూ 5-సంవత్సరాల తొలిచేపురుగులు మరియు చెదల రక్షణ వ్యారెంటీతో వస్తుంది. ఇది వంటగది అందాన్ని మరియు శక్తినీ ద్విగుణీకృతం చేస్తుంది కాబట్టి ఇది వంటగదులకు ఆదర్శవంతంగా ఉంటుంది. మీ వంటగదిని పురుగులు తినేస్తాయేమో అని మీరు చింతించే అవసరం లేకుండా చూసుకోవడానికై ఎక్కువ కాలం పాటు రక్షణ ఇవ్వడానికి సెంచురీప్లై కూడా 8-సంవత్సరాల వ్యారెంటీని అందిస్తుంది.​​​​​​​

3. అన్ని రకాల వాతావరణ పరిస్థితులకూ అత్యంత బలమైన నిరోధకం

సైనిక్ ప్లైవుడ్ అన్నిరకాల వాతావరణ పరిస్థితులకూ ప్రత్యేకమైన నిరోధకత కలిగి ఉంది స్థానిక ప్లైవుడ్ కాలక్రమేణా అరిగిపోతుంది. కిచెన్ క్యాబినెట్లను తరచుగా తెరుస్తుంటారు మరియు మూస్తుంటారు, తత్ఫలితంగా అవి వంగిపోవచ్చు, చీలవచ్చు లేదా కొంత స్థాయి వరకూ ప్లైవుడ్‌ని రూపు మార్చవచ్చు. ఆ ఒక్క కారణం చేతనే సైనిక్710 దోషాలు లేనిది. వేడిమి మరియు తేమలో దీని మన్నిక కారణంగా ఇది అనేక సంవత్సరాల పాటు తన ఒరిజినల్ డిజైన్‌ని కాపాడుకోవచ్చు.

కాలం గడిచే కొద్దీ, మరియు ఫర్నిషింగులు పాడైపోవడం వల్ల మీ వంటగది త్వరగానే తన చక్కదనాన్ని కోల్పోవచ్చు మరియు నిర్జీవంగా కనిపించవచ్చు. ఒకవేళ మీకు దీర్ఘకాలం ఉండే ప్రోడక్టు కావాలనుకుంటే శ్రేష్టమైన నాణ్యత కల సైనిక్ ప్లైవుడ్ ఎంచుకోండి.

4. అనుకూలమైన ఫర్నిచర్ తయారీ

మీరు బహుశా ఆలోచించే ముచ్చటైన వంటగదిని పొందడం మరింత సులువుగా ఉంటుంది. సొగసుగా కనిపించే వాటర్‌ప్రూఫ్ ప్లైవుడ్ మీ అదృష్టమంత ఖరీదు కాదు కానీ మీ స్థోమతకు తగ్గట్టుగానే ఉంటుంది, అదే సైనిక్ ప్లైవుడ్. ఈ హై-గ్రేడ్ వాటర్‌ప్రూఫ్ కిచెన్ ప్లైవుడ్ అత్యున్నత నాణ్యత గల ముడి సామాగ్రితో తయారు చేయబడింది మరియు వంటగది వంటి భారీ తేమ మరియు నీళ్ళు ఉండే స్థలాలకు శ్రేష్టమైన ఎంపికగా ఉంటుంది.  దాని ఫలితంగా, మీ మోడ్యులర్ కిచెన్ మీ అభిరుచిని వ్యక్తపరచేలా మీరు అసలైన వాటర్‌ప్రూఫ్ ఉపయోగించవచ్చు.

మీకు గనక మన్నికైన పని ఉపరితలము, ముచ్చటైన వంటగది కప్‌బోర్డులు, లేదా ప్రాక్టికల్ స్టోరేజ్ డ్రాయర్లు కావాలంటే, సైనిక్ ప్లైవుడ్ మీ వెన్నంటే ఉంటుంది.

5. వివిధ ఆప్షన్ల నుండి ఎంపిక చేసుకోండి

చెప్పుకోదగిన కారణాల రీత్యా విభిన్న వ్యక్తులకు విభిన్నమైన డిజైన్ ఆవశ్యకతలు ఉండవచ్చు. మీ కోరికలు మరియు ఆకాంక్షలకు అనుగుణంగా సైనిక్ ప్లైవుడ్‌లు వివిధ రకాల మందముతో లభిస్తాయి. 4 mm, 6 mm, 9 mm, 12 mm, 16 mm, మరియు 19 mm వంటి వివిధ రకాల ఆప్షన్ల నుండి ఎంచుకోండి. సైనిక్ 710 వివిధ రకాల సైజులలో కూడా 7 x 3 ft మరియు 8 x 4 ft తో సహా లభిస్తుంది. మీరు దేనిని నిర్ణయించుకున్నా, మీ ప్లైవుడ్ ప్లాంకులు చుట్టిపోకుండా లేదా వంగిపోకుండా సైనిక్ ప్లైవుడ్ చూసుకుంటుంది.

6. సహేతుకమైన ధర

అదేవిధంగా ఆచర్ణయోగ్యమైన, ముచ్చటైన మరియు చౌకైన డిజైన్లను కనుక్కోవడం అంత సులభం కాకపోవచ్చు. అయినప్పటికీ, ఆ కాలం గడిచిపోయింది, మరియు అది ఇంక ఏ మాత్రమూ అదేవిధంగా ఉండదు. సైనిక్ 710 మరియు సైనిక్ MR ప్లైవుడ్ ఉన్నత-నాణ్యత గల కొయ్యతో చేయబడి ఉండి, ఇండియా వ్యాప్తంగా ఒకే రకమైన ధరలతో లభిస్తాయి. సెంచురీప్లై సైనిక్ 710 యూనిట్ ధర రు.105 (1 యూనిట్= 929 చ.సెం.మీ., జిఎస్‌టితో కలిపి). దానితో విశ్వసనీయత గల, స్థోమతకు తగిన వాటర్‌ప్రూఫ్ ప్లైవుడ్ కోసం మీ వేట సమాప్తమవుతుంది. ఎక్కువ నాణ్యత గల కిచెన్ ఇంటీరియర్లను తక్కువ ధరకు అందించాలన్నది సైనిక్ ప్లైవుడ్ యొక్క ఉద్దేశ్యము.

మీరు గనక అత్యున్నత గ్రేడ్ ప్లైవుడ్ ఎంచుకుంటే, మీ కలల వంటగదిని నిర్మించుకోవడానికి మీరు ఒకసారి మాత్రమే ఖర్చు చేస్తారు. సరైన వాటర్‌ప్రూఫింగ్ టెక్నాలజీతో ఉన్న ప్లైవుడ్ ఉపయోగించడం అనేది అటు మన్నిక ఇటు చౌక రెండింటి పరంగా సరైనదిగా ఉంటుంది.

7. వారెంటీ

సైనిక్ 710 ప్లైవుడ్ ధృఢమైన మరియు సుస్థిరమైన సామాగ్రితో తయారైంది. అది దాని హై-గ్రేడ్ నాణ్యత మరియు మరిగే నీటి నిరోధకత గొప్పతనం. అద్భుతమైన 8-సంవత్సరాల వ్యారెంటీ, బిజినెస్ యొక్క సుదీర్ఘ భరోసా, సెంచురీప్లై యొక్క సైనిక్ 710 ప్లైవుడ్ వెన్నుదన్నుగా ఉంటాయి. సెంచురీప్లై మీ ఫర్నిచర్ యొక్క ధృఢత్వం మరియు వాడకాన్ని హామీ ఇవ్వడమే లక్ష్యంగా చేసుకుంటుంది. మరో వైపున, ఇంటి లోపలి మరియు బయటి అవసరాలన్నింటినీ కవర్ చేస్తూ సైనిక్ MR ఐదు-సంవత్సరాల వ్యారెంటీని కలిగి ఉంది.​​​​​​​

ముగింపు

BWP-గ్రేడ్ సైనిక్ 710 మరియు MR ప్లైవుడ్‌లు రెండూ అధిక తేమ స్థాయిలు ఉండే వాతావరణాల్లో వాడకానికి అనువైనవి. కాబట్టి, విశ్వసనీయమైన మరియు ధృఢమైన కిచెన్ ప్లైవుడ్ కోసం ఇది చాలా మంచి ఎంపిక. నీరు మరియు చెదలను నిరోధించే దీని సామర్థ్యము దీనిని మీ అందమైన మాడ్యులర్ వంటగదిని వెదర్ ప్రూఫింగ్ చేయడానికి ఆదర్శవంతమైనదిగా చేస్తుంది.

దీని విశిష్టమైన ఉత్పత్తి పద్ధతి కారణంగా, ఈ ప్లైవుడ్ సుదీర్ఘ జీవిత కాలాన్ని నిర్ధారిస్తూ ఇతర రకాల కంటే ధృఢమైనదిగా ఉంది. సెంచురీప్లై యొక్క సైనిక్ ప్లైవుడ్ కూడా అందుబాటులోని అతితక్కువ ఖరీదైన ఎంపికల్లో ఒకటి, కచ్చితమైన బడ్జెట్ పై ఉండేవారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక.



Enquire Now

Add your comments

Voice Search

Speak Now

Voice Search
Web Speech API Demonstration

Click on the microphone icon and begin speaking.

Speak now.

No speech was detected. You may need to adjust your microphone settings.

Click the "Allow" button above to enable your microphone.

Permission to use microphone was denied.

Permission to use microphone is blocked. To change, go to chrome://settings/contentExceptions#media-stream

Web Speech API is not supported by this browser. Upgrade to Chrome version 25 or later.

Press Control-C to copy text.
(Command-C on Mac.)
Text sent to default email application.
(See chrome://settings/handlers to change.)