బిల్డింగ్ మరియు నిర్మాణ రంగం విషయానికి వస్తే, ప్లైవుడ్ అనేది అధికారికంగా ఎంపిక చేసుకునే మా వస్తుసామాగ్రిగా ఉంది. కొంత కొత్తది, విశ్వసనీయమైనది మరియు మంచిదాన్ని నిర్మించుకోవాలనే ఆలోచన కలిగినప్పుడల్లా మనం ప్లైవుడ్ గురించి అనుకుంటాము. ప్లైవుడ్ సురక్షితం, చూడడానికి బాగుంటుంది మరియు చౌకైనది అనేది ఇందుకు ప్రధాన కారణము.
పారిశ్రామిక, వాణిజ్య లేదా నివాస ప్రాజెక్టులలో మీరు ఏది నిర్మిస్తున్నారు అనేదానితో నిమిత్తం లేకుండా సెంచురీప్లై అనేది సరియైన ఎంపిక. సెంచురీ ప్లైవుడ్ మీకు బలం-వారీగా, ఖరీదు-వారీగా మరియు విశ్వసనీయత-వారీగా అత్యుత్తమమైన నాణ్యతను ఇస్తుంది.
సెంచురీప్లై ఇండియాలో అత్యుత్తమమైన మరియు అత్యంత విశ్వసనీయమైన ప్లైవుడ్ బ్రాండుగా ఉంది. ఇది ఇతర బిల్డింగ్సా మాగ్రితో సహా విస్తృత రకాల ప్లైవుడ్ ని కలిగి ఉంది. ఐతే ప్రతిఒక్కరి
బిజీ షెడ్యూలు కారణంగా, ఒక వ్యక్తి స్వయంగా వెళ్ళి తమ వస్తువుల్ని ఎంచుకొని తీసుకోవడానికి బహుశా సమయం ఉండదు. దాంతో ఇక మనుషులు మధ్యవర్తులపై ఆధారపడతారు, కొన్ని సమయాల్లో అది మోసంగా లేదా నమ్మలేనిదిగా ఉంటుంది. ఇక్కడనే సెంచురీ ప్రామిస్ యాప్ జోక్యం చేసుకుంటుంది మరియు మనందరినీ కాపాడుతుంది.
అత్యుత్తమ బిల్డింగ్ సామాగ్రిని కొనుగోలు చేయాలనుకునే ఎవరైనా సరే సెంచురీ ప్రామిస్ యాప్ ని ఉపయోగించుకోవచ్చు. ప్లైవుడ్ పై అత్యంత తాజా మరియు అధీకృత వ్యవహారాలను పొందడం కోసం డీలర్ల నుండి, రిటైలర్లు, కస్టమర్లు ఎవరైనా సరే ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. సెంచురీ ప్రామిస్ యాప్ మీకు అత్యుత్తమ సప్లైలు మీ ఇంటి ముంగిటికే వచ్చేలా వాగ్దానం చేస్తుంది.
ఈ యాప్ వెనుక ఉన్న శ్రేయస్సు ఏమిటంటే కొనుగోలుదారులకు ప్రశస్తమైన ప్లై అందేలా చేయడం. ఒక వ్యక్తి మార్కెట్ నుండి నకిలీ సెంచురీ ప్లైవుడ్ కొనుగోలులో ఎదుర్కోగల అవకాశాలన్నింటినీ నిర్మూలించడానికి సెంచురీప్లై ప్రయత్నిస్తుంది. ఈ గజిబిజి అంతటి నుండీ ఒక వ్యక్తి సమయాన్ని ఆదా చేయడానికి గాను, అసలు లాగే-కనిపించే, నకిలీ, మోసపూరిత ప్లైవుడ్ తో మార్కెట్ ఎలా నిండిపోయిందో పేర్కొంటూ సెంచురీప్లై సెంచురీ ప్రామిస్ యాప్ తో మీ ముందుకు వచ్చిందని, తద్వారా ప్రజలు గాభరా పడకుండా మరియు యాప్ సిస్టమ్ పైన నమ్మకంతో ఉండవచ్చునని కంపెనీ మేనేజరు ఒక బహిరంగ ప్రకటన ఇచ్చారు.
సెంచురీ ప్రామిస్ యాప్ ద్వారా కంపెనీ అధీకృత సేవను మరియు నకిలీల నుండి రక్షణను వాగ్దానం చేస్తుంది. ఈ యాప్, “బేఫికర్ రహో” అనే ప్రసిద్ధి చెందిన నినాదంతో మీ ముందుకు వచ్చింది, అంటే, కొనుగోలుదారులు యాప్‌ని ఉపయోగిస్తున్నంత కాలమూ నిశ్చింతగా ఉండవచ్చు అని దీని అర్థం.
ఈ యాప్ యొక్క అత్యంత ముఖ్యమైన మరియు ఎత్తిచూపే అంశం ఏమిటంటే, మీరు కొన్న ప్లైవుడ్‌ని కూడా ఇందులో తనిఖీ చేసుకోవచ్చు. మీరు ఆ ప్లైవుడ్ యొక్క ప్రాథమిక వివరాలన్నింటినీ తెలుసుకోవడానికి కేవలం ఒక క్యుఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది, అంతే. ఒక వ్యక్తి సమీపంలోని ఒక షాపు నుండి సెంచురీ ప్లైవుడ్ తెచ్చుకున్నారని అనుకోండి, వారు దానిపై ఉన్న క్యుఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా దాని అధీకరణను తేల్చివేయవచ్చు. ఈ యాప్ మీకు అప్పటికప్పుడే ఆ ప్లై యొక్క వివరాలన్నింటినీ ఇచ్చేస్తుంది, తద్వారా మీరు ప్రశస్తమైన ప్లై తెచ్చుకున్నారా లేదా నకిలీదా అనే ఐడియా వస్తుంది.
ఒకవేళ ఏదో కారణంగా స్కానింగ్ పనిచేయకుంటే, మాన్యువల్ గా క్యుఆర్కో డ్ ఎంటర్ చేసే ఆప్షన్ ని కూడా సెంచురీ ప్రామిస్ యాప్ కలిగి ఉంది. ఒకవేళ మీరు నిజమైన సెంచురీప్లై తెచ్చుకొని ఉంటే, మీకు సమాచారమంతా అందజేయబడుతుంది.
సెంచురీప్రామిస్ యాప్ ప్రాప్యత చేసుకోవడానికి కూడా చాలా సులభం. ఎవరైనా ఈ యాప్ ఉపయోగించుకోవడానికి దశలు ఈ క్రిందివిధంగా ఉన్నాయి –
● ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
● యాప్ లో మీ వివరాలన్నీ నమోదు చేయండి, తద్వారా మీరు దాని ప్రయోజనాల్ని పొందవచ్చు
● రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీరు అంతిమంగా యాప్ లోనికి లాగిన్ కావచ్చు
● మీకు అక్కడ రెండు ఆప్షన్లు ఇవ్వబడి ఉంటాయి – 1. ప్లై పైన ఉన్న క్యుఆర్ కోడ్ స్కాన్ చేయండి, లేదా 2. అన్ని వివరాలనూ పొందడానికి మాన్యువల్ గా క్యుఆర్ కోడ్ ఉంచడం
● ఒకవేళ ప్రోడక్టు గనక ప్రశస్తమైన సెంచురీప్లై కానట్లయితే, అప్పుడు మీ స్క్రీన్ పైన “Not a CenturyPly genuine product” అనే సందేశం ప్రత్యక్షమవుతుంది
● మీరు యాప్ నుండే ఇ-వ్యారెంటీ జనరేట్ చేసుకోవచ్చు మరియు మీ స్వంతానికి ఒక కాపీని సేవ్ చేసుకోవచ్చు
● మీరు మీ మొబైల్ నంబర్ మరియు రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి పైన కూడా ఇ-వ్యారెంటీ అందుకుంటారు
● అది మాత్రమే కాదు, మీరు సెంచురీ ప్రామిస్ యాప్ పైన ప్లైవుడ్ పై ఇటీవలి డీల్స్ మరియు ఆఫర్లపై ఒక ట్యాబ్ కూడా ఉంచుకోవచ్చు
● అక్కడ ఒక ఫీడ్‌బ్యాక్ విభాగం కూడా ఉంటుంది, అందులో మీరు యాప్ఉ పయోగించడం మరియు ఏది ఉంటే ఇంకా బాగుంటుందో అనేదానిపై మీ అనుభవాల్ని వ్రాయవచ్చు, ఈ విధంగా సెంచురీప్లై తాను మెరుగుపరచుకొని తన కస్టమర్ల అవసరాల మేరకు సర్దుబాటు చేసుకోగలుగుతుంది.
మార్కెట్‌లో అనేకమైన నకిలీలు రాజ్యమేలుతున్నాయి కాబట్టి, సెంచురీ ప్రామిస్ యాప్ నమ్మకం మరియు అధీకరణకు ఒక ఆశాకిరణం వంటిది. ఈ యాప్అ తితక్కువ సమస్యాత్మక మార్గములో మీకు హామీని నిర్ధారిస్తుంది. మీరు కూర్చొని మీ సప్లైలను బుక్ చేయవచ్చు, వాటిని పొందవచ్చు, ఆ తర్వాత వాటి అధీకరణను చెక్ చేసుకోవచ్చు, ఇదంతా ఇంట్లో కూర్చునే చేసుకోవచ్చు.
సెంచురీ ప్రామిస్ యాప్ అనేది చెడ్డపేరు రాకుండా కాంట్రాక్టర్లు మరియు బిల్డర్లు అందరినీ రక్షిస్తుంది మరియు ఎటువంటి అంతరాయం లేదా వేధింపు నుండి అయినా కస్టమర్లను కాపాడుతుంది.
ఒకవేళ ప్లై నకిలీది అయి ఉంటే, కొనుగోలుదారు సాధ్యమైనంత త్వరగా విక్రేతను సంప్రదించి పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిందిగా సలహా ఇవ్వబడుతోంది.
Loading categories...