వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ యొక్క ప్రయోజనాలు అంతులేనివి అయి ఉండగా, సరైన కొనుగోలు చేసే ముందుగా వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ గురించి ప్రతియొక్క విషయాన్నీ తెలుసుకోవడం అత్యంత ముఖ్యమైన అంశము. అది ఏమిటి అనే విషయం నుండి దాని ఉపయోగాలేమిటి అనే విషయం ఇంకా ఆపై వరకూ, ఈ బ్లాగ్ BWP గురించి, అనగా బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ గురించి సమస్తమూ తెలియజేస్తుంది.
కాబట్టి, వెళ్ళి మీ రీడింగ్ అద్దాలను తెచ్చుకొని, చదువుతూ ఆనందించండి మరి.
BWP లేదా బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అనేది 100% వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్. BWP ప్లైవుడ్ నీటీ తాకిడి కారణంగా పాడైపోదు. దీనిని మెరైన్ గ్రేడ్ ప్లైవుడ్ అని కూడా అంటారు. దీని యొక్క ప్రత్యేకితమైన తేమ నిరోధక ధర్మాల కారణంగా. BWP ప్లైవుడ్ నేడు మార్కెట్లో లభించే అత్యంత దీర్ఘకాలం మన్నిక వచ్చే ప్లైవుడ్ గా ఉంది!
సెంచురీప్లై పలువిధాల BWP గ్రేడ్ ఉత్పత్తులను అందజేస్తుంది, అవి:
మేము ఈ ప్రశ్నను అనేకసార్లు అడుగుతూనే ఉన్నాము మరియు ఎంతో మంది వినియోగదారులు ఇప్పటికీ BWR ప్లైవుడ్ అంటే BWP ప్లైవుడ్ అని చెబుతున్నారు. BWR అంటే బాయిలింగ్ రెసిస్టెంట్ ప్లైవుడ్, కాగా BWP అనేది బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్, BWR కూడా గొప్పగా తేమను నిరోధించే సామర్థ్యము కలిగి ఉన్నప్పటికీ, అది BWP ప్లైవుడ్ అంత బలమైనది కాదు. ప్లైవుడ్ కి నీరు నేరుగా తగిలే అవకాశముండే ప్లైవుడ్ విషయానికి వచ్చినప్పుడు, BWP గ్రేడ్ ప్లైవుడ్ నే ఉపయోగించాలి.
అత్యంత ఎక్కువ మన్నిక కలిగిన ప్లైవుడ్ రకముగా ఉంటున్న దీని తయారీ కూడా ఎంతో విశిష్టమైనదిగా ఉంటుంది. అందువల్ల, ప్రతి ఒక్కరూ మంచి నాణ్యత గల BWP ప్లైవుడ్ తయారు చేయలేరు, ఐతే మార్కెట్లో నానాటికీ పెరిగిపోతున్న డిమాండ్ కారణంగా, అనేక నకిలీ అమ్మకందారులు కూడా పెరిగిపోతున్నారు. ఈ నకిలీ అమ్మకందారులు BWP ప్లైవుడ్ లాగా కనిపించేలా పెయింట్ వేసి మరీ తక్కువ నాణ్యత గల ప్లైవుడ్ అందజేస్తున్నారు. మరి అప్పుడు ఏమి చేయవచ్చు? మీ కొనుగోలు యొక్క నాణ్యతను గుర్తించడానికి మీరు చేయగలిగిన కొన్ని పనులు ఇవిగో ఇక్కడ:
1. ప్రాథమిక నాణ్యత పరిశీలనలు: చీలికలు, ఖాళీలు, పొర విడిపోవడం, వంగిపోవడం మొదలైన వాటి కోసం పరిశీలించండి.
2. మరిగే నీటి పరీక్ష: మరుతున్న నీటిలో చిన్న ప్లైవుడ్ ముక్కను కొన్ని గంటల పాటు ఉంచండి మరియు అది చెక్కుచెదరకుండా ఉందో లేదో గమనించండి. ఒక విశిష్టమైన BWP గ్రేడ్ ప్లైవుడ్ మరిగే నీటిలో 50 గంటలకు పైగా చెక్కుచెదరకుండా ఉండగలుగుతుంది. (సైనిక్ 710 సంపూర్ణంగా 72 గంటల పాటు)
3. సెంచురీప్రామిస్ యాప్: ఒకవేళ మీరు సెంచురీప్లై ఎంచుకోనున్నట్లయితే, అప్పుడు మీరు సెంచురీప్రామిస్ యాప్ ఉపయోగించి మీ కొనుగోలును అధీకృతం చేసుకోవచ్చు. ప్రతియొక్క సెంచురీప్లై ఉత్పాదన పైన ఒక విశిష్టమైన QR కోడ్ ముద్రించబడి ఉంటుంది, దానిని యాప్ ద్వారా స్కాన్ చేయవచ్చు.
నీటిపై అద్భుతమైన నిరోధకతతో, BWP గ్రేడ్ ప్లైవుడ్ దాదాపుగా నీటి తాకిడికి గురై పాడైపోవడానికి ఎక్కువ అవకాశమున్న అన్ని చోట్లలోనూ ఉపయోగించబడుతుంది. వీటిలో కొన్ని ఈ క్రిందివి:
BWP గ్రేడ్ ప్లైవుడ్అకా మెరైన్ కూడా ఓడలు, పడవలు మరియు మెరైన్ ఎక్విప్‌మెంట్ కొరకు ఉపయోగించబడుతుంది. ఔను, ఇది అంత బలంగా ఉంటుంది.
ప్రత్యేకితమైన సాంకేతిక పరిజ్ఞానము మరియు మన్నికతో ధర వస్తుంది, కాదూ! మేము విజయవంతంగా BWP గ్రేడ్ ప్లైవుడ్ ని రూపకల్పన చేశాము, అది కేవలం అసలైన వాటర్ ప్రూఫ్ మాత్రమే కాకుండా అసలైన బడ్జెట్ పొదుపరి కూడా, అందుకు మా పరిశోధకులు మరియు అన్వేషకుల బృందానికి ధన్యవాదాలు. సైనిక్ 710 యూనిట్ ధర కేవలం అత్యంత సరసమైన ధర రు.105 లకే వస్తుంది (యూనిట్= 929 చ.సెం.మీ, GST తో కలుపుకొని).
సైనిక్ 710 తో ఇప్పుడు అందమైన మరియు మన్నికైన వంటగదులను డిజైన్ చేయడం ఇక ఏ మాత్రమూ కల కాదు. సైనిక్ గురించి ఈరోజే వివరంగా తెలుసుకోండి:
https://www.centuryply.com/product/sainik-710
సైనిక్ 710 - అసలైన వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్.
Loading categories...