Consumer

సెంచురీప్లై వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ తో మీ ఇంటికి ముచ్చటైన మరియు ఘనమైన రూపును జోడించండి

మీరు సుందరమైన మరియు చక్కనైన జీవనస్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే, దీర్ఘ కాలిక మన్నికతో సరైన పనితనము కలిగి, అనుకూలంగా ఉండే సెంచురీప్లై ప్లైవుడ్ ఎంచుకోవాలని మేము సిఫార్సు చేస్తాము. క్రమం తప్పకుండా నీరు తగిలే బాత్‌రూము కేబినెట్లు, లేదా కిచెన్ కౌంటర్లు వంటి చోట్ల ఫర్నిచర్ చేసుకోవడానికి వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అవసరమవుతుంది. వాటిని శుభ్రం చేయడం మరియు నిర్వహణ చేసుకోవడం గణనీయంగా సులభతరం మరియు సులువు చేయబడింది.

సెంచురీప్లై సైనిక్ 710 వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అనేది మీ ఇంటికి ఘనంగా, గొప్పగా, విలాసవంతంగా కనిపించే కేబినెట్లు, కౌంటర్‌పార్టులు, ఇంకా ఎన్నో చేసుకోవడం మరియు ముచ్చటైన మరియు స్వాగతించే లివింగ్ ఏరియాగా దానిని మార్చుకోవడం   మీకు సులభం చేస్తుంది.

విషయ సూచిక పట్టిక

➔ మీరు వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ ఎందుకు ఎంచుకోవాలి?

➔ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ యొక్క ముఖ్యాంశాలు

     ◆ బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ గ్రేడ్ ప్లైవుడ్

     ◆ తొలిచే పురుగు మరియు చెదలు ప్రవేశించనిది

     ◆ వంపు-నిరోధకమైనది

     ◆ అన్ని రకాల వాతావరణ పరిస్థితులకూ అత్యంత నిరోధకమైనది

➔ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ ఎక్కడ ఉపయోగించాలి?

➔ సైనిక్ 710 - అసలైన వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్

 

మీరు వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ ఎందుకు ఎంచుకోవాలి?

దేశవ్యాప్తంగా అందరికీ కూడా సెంచురీప్లై ప్లైవుడ్ అనేది అత్యంత చౌకైన ఎంపికగా ఉంటుంది. సైనిక్ 710 ప్లైవుడ్ యూనిట్ ధర రు. 105/ఉంటుంది (జిఎస్‌టితో కలిపి), ఇక్కడ యూనిట్ అంటే సుమారుగా 929 చ.సెం.మీ అన్నమాట. సైనిక్ 710 ప్లైవుడ్ వాటర్-ప్రూఫ్, మన్నికైనది మరియు దీర్ఘకాలం మన్నిక ఉంటుంది కాబట్టి ప్రతి ఆధునిక గృహానికీ ఈ ప్లైవుడ్ అవసరము. ​​​​​​​


 

వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ యొక్క ముఖ్యాంశాలు​​​​​​​

సెంచురీప్లై సైనిక్ 710 ప్లైవుడ్ యొక్క కొన్ని ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి.​​​​​​​

బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ గ్రేడ్ ప్లైవుడ్​​​​​​​
 

సైనిక్ 710 అనేది బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ (BWP) గ్రేడ్ ప్లైవుడ్ మరియు బ్ల్యాక్‌బోర్డు. బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అత్యున్నత నీటి నిరోధకతను అందిస్తుంది. ఈ ప్లైవుడ్ విపరీత వాతావరణానికి తట్టుకుంటుంది మరియు బలం మరియు సమర్థతను కోల్పోకుండా మారుతున్న వాతావరణ తీరుతెన్నులకు గురి చేయవచ్చు.

ఈ రకమైన ప్లైవుడ్ నీటి కారణంగా పాడు కాదు మరియు చాలా మృదువైన ఫినిష్ కలిగి వంటగదులు, బాత్‌రూములు, మరియు ఇతర స్థలాలకు కచ్చితమైనదిగా ఉంటుంది.

తొలిచే పురుగు మరియు చెదలు ప్రవేశించనిది​​​​​​​
 

సైనిక్ 710 ప్లైవుడ్ రసాయనికంగా శుద్ధి చేయబడి ఉంది మరియు తొలిచే పురుగు మరియు చెదల నిరోధకంగా ఉండేందుకు జిగురు-రేఖ రక్షణను కలిగి ఉంది. తక్కువ నాణ్యత ఉండే ప్లైవుడ్ తో చెదల సమస్య అనేది పదే పదే కలిగే ఇబ్బందిగా ఉంటుంది. సెంచురీప్లై ప్లైవుడ్ అంతా చెదల నిరోధకంగా ఉండి ఇంటీరియర్ మరియు ఇంటి బయటి వాడకాలకు అనువైనదిగా ఉంటుంది.

సైనిక్ 710 కూడా ఎనిమిది-సంవత్సరాల వ్యారెంటీతో వస్తుంది మరియు అంతకంటే ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది.

వంపు-నిరోధకమైనది

సైనిక్ 710 ప్లైవుడ్‌ని ఈ శ్రేణిలో లభ్యమయ్యే అత్యుత్తమ ప్లైవుడ్ గా చేసే ఒక అంశం ఏమిటంటే, వంగిపోకుండా తట్టుకునే దీని సమర్థత. ప్లైవుడ్ బెండింగ్ అనేది అత్యంత సాధారణంగా ఉండే సమస్యలలో ఒకటి. దీని సాటిలేని బలం మరియు ర్యాపింగ్ మరియు బెండింగ్ పట్ల నిరోధకత వల్ల ఫర్నిచర్ అనేక సంవత్సరాల పాటు తన ఒరిజినల్ డిజైనును నిలిపి ఉంచుకోవడానికి సైనిక్ 710 వీలు కలిగిస్తుంది. ఈ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ సమస్యాత్మక వాతావరణ పరిస్థితుల్లో కూడా తట్టుకొని నిలబడుతుంది. ​​​​​​​

అన్ని రకాల వాతావరణ పరిస్థితులకూ అత్యంత నిరోధకమైనది

సైనిక్ 710 ప్లైవుడ్ అధిక బలానికి మరియు విపరీత వాతావరణ పరిస్థితులన్నింటికీ తట్టుకునేందుకై అనేక సంఖ్యలో ప్లైలను కలిగి ఉంటుంది. ఇది దానిని మన్నికైనదిగా చేస్తుంది మరియు ప్లైవుడ్ తన శక్తిని సుదీర్ఘ కాలం పాటు నిలుపుకుంటుంది. ప్లైవుడ్ షీట్లను తయారు చేయడానికి ఉపయోగించిన పలచన కాని రెసిన్లు, జిగురులు, మరియు ఉత్తమమైన ముడి సామాగ్రి అనేవి సైనిక్ 710 యొక్క ప్రధానమైన బలాలు.​​​​​​​

వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ ఎక్కడ ఉపయోగించాలి?
 

వాటర్ ప్రూఫ్ అయి ఉన్న సెంచురీప్లై ప్లైవుడ్ బాత్‌రూములు మరియు వంటగదులతో సహా ఊహించుకోదగిన అన్ని రకాల ఫర్నిచర్ మరియు ఇంటీరియర్ డిజైన్ అవసరాల కొరకు కచ్చితమైనది.

కౌంటర్‌టాప్‌లు, డైనింగ్ టేబుళ్ళు, మరియు వాకిన్ క్లోసెట్ డిజైన్లు వంటి అనేక ఇంటీరియర్ అప్లికేషన్లు వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ నుండి గొప్పగా ప్రయోజనం పొందుతాయి. ఉన్నత-నాణ్యత గల ఈ ప్లైవుడ్ ఉపయోగించి మీరు వివిధ రకాల శైలుల్ని సృష్టించుకోవచ్చు మరియు మొత్తం మీద డిజైనుతో మీ నిర్దిష్ట ప్రాధాన్యతలను సానుకూలం చేసుకోవచ్చు.

సైనిక్ 710 - అసలైన వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్
 

మార్కెట్లో అమ్మబడే అనేక స్థానిక ప్లైవుడ్ ఉత్పత్తులు వాటర్- ప్రూఫ్ అని చెప్పుకుంటాయి, అయితే ఇవి మామూలుగా అదే విధంగా కనిపించే నాసిరకం ప్లైవుడ్ ఉత్పత్తులు అయి ఉంటాయి. అటువంటి ప్లైవుడ్ యొక్క అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, 72 గంటల మరిగే నీటికి తట్టుకొని ఉండడం—అది స్థానిక ప్లైవుడ్ ఉత్పత్తులలో కనిపించదు. ఆవశ్యకమైన లేబొరేటరీ పరిస్థితుల క్రింద సైనిక్ 710 ప్లైవుడ్ 72- గంటల మరిగే నీటి పరీక్షను విజయవంతంగా తట్టుకొని నిలబడింది.

ప్రతి ఇతర సెంచురీప్లై ప్లైవుడ్ లాగానే, ఈ ప్లైవుడ్ కూడా వంపు- నిరోధకమైనది మరియు తొలిచే పురుగులు మరియు చెదల కొరకు రసాయనికంగా శుద్ధి చేయబడింది.  ఇది అధిక బలానికి మరియు వాతావరణ పరిస్థితులన్నింటికీ ఎక్కువగా తట్టుకునేందుకై అనేక సంఖ్యలో ప్లైలను కలిగి ఉంటుంది.

ఇంకా ఏమిటి?

ఒక దుకాణం నుండి మీరు కొనుగోలు చేసే ప్లైవుడ్ యొక్క అధీకరణ పట్ల మీరు చింతించనవసరం లేదు. డూప్లికేట్ ప్లైవుడ్ నుండి మీకు రక్షణ కల్పించడానికి సెంచురీప్లై మీకోసం సెంచురీప్రామిస్ యాప్ తీసుకువచ్చింది. మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ప్లైవుడ్ పైన ఉన్న క్యుఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు, మరియు దాని అధీకరణ పట్ల నిశ్చింతగా ఉండవచ్చు.

ముగింపు
 

మార్కెట్లో లభిస్తున్న ప్లైవుడ్‌ల పైకీ సెంచురీప్లై సైనిక్ 710 వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అత్యంత చౌకైన మరియు ప్రాచుర్యం పొందిన ఆప్షన్. మీ కలల ఇంటిని నిర్మించుకోవడానికి లేదా ఇంటీరియర్ ఫర్నిచర్ కోసం మీరు దీర్ఘ-కాలిక మన్నిక ఉండే మరియు ఘనమైన ప్లైవుడ్ అయిన సైనిక్ 710 వంటిదాన్ని ఇంటిలోపలి మరియు బయటి నిర్మాణాలకు ఉపయోగించుకోవచ్చు.  ఇది బ్లాక్‌బోర్డుగా కూడా లభిస్తుంది.

తరతరాల పాటు చెక్కుచెదరకుండా మరియు గట్టిగా మరియు అన్ని వాతావరణ పరిస్థితుల లోనూ మెరుస్తూ నిలిచి ఉండే సెంచురీప్లై ప్లైవుడ్ తో మీరు మీ కలల ఇంటిని సాధించుకోవచ్చు.


 

Leave a Comment

Loading categories...

Latest Blogs