ప్రతి ఇంట్లోనూ వంటగది ఒక కీలకమైన మరియు ఇష్టపడే చోటు. వంట చేయడం కోసం అది ఉద్దేశించబడుతుంది. మనకు రుచికరమైన వంటకాలను వండడానికి మనం అక్కడ మన సమయాన్ని గడుపుతాము. అలా చేయునప్పుడు భద్రతను నిర్వహించుకోవడమనేది అత్యంత ప్రధానమైన అంశము.
సెంచురీప్లై వారిచే కనుగొనబడి, ప్లైవుడ్ యందు జొప్పించబడిన అత్యాధునిక విప్లవాత్మక ఫైర్‌వాల్ టెక్నాలజీ యొక్క వివరాలు అన్నింటినీ ఈ క్రింది వ్యాసం వెలికి తీస్తుంది. ఒక అగ్నిప్రమాదం యొక్క దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు ప్రయోజనంగా ఉండే అనేక అవకాశాలను అది కలిగి ఉంది మరియు అగ్నిప్రమాదాలపై పోరాడేందుకు లైసెన్స్ పొంది ఉంది.
విషయ సూచిక పట్టిక
➔ ఫైర్‌వాల్ టెక్నాలజీ జొప్పించబడిన ప్లైవుడ్ ఎందుకు ఎంచుకోవాలి?
➔ ఫైర్‌వాల్ టెక్నాలజీ జొప్పించబడిన సెంచురీప్లై ఉత్పత్తులు
➔ మామూలు ప్లైవుడ్ కంటే సెంచురీప్లై ఉత్పత్తులను ఏది భిన్నమైనదిగా చేస్తుంది?
➔ ముగింపు
ఫైర్‌వాల్ టెక్నాలజీ అనేది, ప్లైవుడ్‌కి అత్యుత్తమ స్థాయి అగ్ని- పోరాట లక్షణాలను ఇస్తూ దానియొక్క పాలిమర్ మ్యాట్రిక్స్ యందు జొప్పించబడిన నానో ఇంజనీరింగ్ రేణువుల వాడకమును కలిగి ఉంటుంది.
మనం తరచుగా ఇండియాలో జరుగుతున్న అగ్నిప్రమాద దుర్ఘటనల విషాద వార్తా సరళిని వింటూ ఉంటాము. ఇళ్ళల్లో అగ్ని వ్యాపించడానికి ఫర్నిచర్ అనేది ఒక ప్రధానమైన కారకము. అటువంటి ప్రాణాంతక విధ్వంసం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఫైర్‌వాల్ టెక్నాలజీ జొప్పించబడియున్న ప్లైవుడ్ ని ఎంచుకోవడం తెలివైన పని. వంటగదిలో, వంట వండడానికి మనం మంటను ఉపయోగిస్తాము. భద్రతను ఎంచుకోవడం మరియు అత్యంత ప్రశాంతంగా వంట చేయడంలో తృప్తిని పొందడం చాలా అవసరం. కాబట్టి, ఫైర్‌వాల్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా మనం ఈ క్రింది పర్యవసానాలను అడ్డుకోవచ్చు:
● అగ్నిప్రమాదం ఒక వ్యక్తిని ఆర్థికంగా మరియు భావోద్వేగపరంగా క్రుంగదీస్తుంది మరియు వారి ఆత్మవిశ్వాసంపై దీర్ఘకాలిక ప్రభావం కలిగి ఉంటుంది.
● ప్రాణాలు మరియు ఇతర ఆస్తులకు కోలుకోలేని హాని.
● అగ్నిప్రమాదం సందర్భంగా విడుదలయ్యే విషవాయువులు మరియు పొగ కారణంగా కలిగే ఊపిరి పీల్చుకోలేని దుస్థితి అగ్నిప్రమాదం యొక్క పర్యవసానాలలో ఒక అవాంఛిత కోణము.
● అగ్నిప్రమాద సంఘటనల్లో, మనిషి మనస్సు ముఖ్యంగా భయానికి గురవుతుంది, అప్పుడు తెలివైన నిర్ణయాలు తీసుకోవడం సవాలుగా మారుతుంది.
ఈ క్రిందివి ఫైర్‌వాల్ టెక్నాలజీ కలిగియున్న సెంచురీప్లై ఉత్పత్తుల్లో కొన్ని:
భారతీయ ప్రమాణాల బ్యూరో ప్రకారము, 25 కఠినమైన పరీక్షలను ఎదుర్కొని నిలిచినది కేవలం ప్లైవుడ్ షీట్ మాత్రమే. ఇది 4 mm, 6 mm, 9 mm, 12 mm, 16 mm, మరియు 19 mm తో సహా వివిధ సైజుల శ్రేణిలో వస్తుంది. ఇందులో 30 సంవత్సరాల వ్యారెంటీ వ్యవధి చేర్చబడి ఉంది. అదనంగా, ఇది ఈ క్రింది అంశాలతో సహా విప్లవాత్మక టెక్నాలజీతో ప్రత్యేకమైన నాణ్యత కలిగియున్న, స్థోమతకు తగిన మరియు బహుముఖ ఉపయోగాలు గల ప్లైవుడ్ షీటు.
● ఫైర్‌వాల్- అగ్ని నుండి రక్షిస్తుంది
● వైరోకిల్- వైరస్‌లను చంపడం ద్వారా రక్షిస్తుంది.
● జిగురు రేఖ రక్షణ- ప్రతి పొర కూడా చెదలు మరియు తొలిచే పురుగుల నుండి సంపూర్ణ రక్షణ అందించేలా శుద్ధి చేయబడింది, తద్వారా దీర్ఘకాలిక మన్నిక ఉంటుంది.
● గ్లూ షియర్ శక్తి - శక్తిని అందిస్తుంది
● మూలం నిర్మితం- ఖాళీలు ఉండవు మరియు పైపెచ్చులు ఉండవు
● బలం మరియు ఆకారం నిలుపుదల
● బాయిలింగ్ వాటర్ ప్రూఫ్
ఈ అత్యాధునిక ఉత్పాదన విశిష్టమైన గట్టి కలప రకాల నుండి తయారు చేయబడింది మరియు BWP గ్రేడు యొక్క సింథెటిక్ రెసిన్ తో సమృద్ధమై ఉంది. ఇది క్లబ్ ప్రైమ్ లాగానే 4 mm, 6 mm, 9 mm, 12 mm, 16 mm, 19 mm, మరియు 25 mm సైజుల్లో వస్తుంది. ఇది 4 రెట్లు మనీ-బ్యాక్ గ్యారంటీని కలిగి ఉంది. ఇందులో జీవితకాలపు వ్యారెంటీ కూడా చేర్చబడి ఉంది. ఆర్కిటెక్ట్ ప్లై తో పొందుపరచబడి ఉన్న అత్యాధునిక టెక్నాలజీలు ఇవి-
● ఫైర్‌వాల్ టెక్నాలజీ : అగ్ని నుండి భద్రతను నిర్ధారిస్తుంది
● వైరోకిల్ టెక్నాలజీ: వైరస్‌లను నిర్మూలించడం ద్వారా ఎదుర్కొంటుంది.
● బాయిలింగ్ వాటర్ ప్రూఫ్
● కనీసమైన ర్యాప్ మరియు వంపు నిరోధకత
● మూలం నిర్మితం- ఖాళీలు ఉండవు మరియు పైపెచ్చులు ఉండవు
● చెదలు మరియు తొలిచే పురుగుల నిరోధకం
సాధారణ ప్లైవుడ్ కేవలం నిముషాల వ్యవధిలో అగ్ని వ్యాప్తికి మాధ్యమంగా పని చేస్తుంది మరియు నిప్పు మొదలైనదంటే త్వరగా పాడైపోతుంది. అదనంగా, ఇది ఎంతో ఎక్కువ పొగను ఉత్పన్నం చేస్తుంది. పొగ కారణంగా రక్షణ ప్రయత్నాలు కుంటుబడతాయి, దానివల్ల బాధితులు ఉక్కిరిబిక్కిరికి గురై మరణానికి దారితీయవచ్చు, మరియు త్వరగా వ్యాపించే మంటలు తమవెంట సమస్తమునూ తీసుకువెళతాయి. వ్యక్తి తెలుసుకొని చర్య తీసుకునే లోగానే ఎగిసిపడే మంటలు ప్రాణ నష్టం, క్షతగాత్రత, గాయపడటం, మానసిక సమస్యలు, భావోద్వేగ మరియు ఆర్థిక అనిశ్చితి, మరియు అమూల్యమైన ఆస్తుల విధ్వంసం వంటి కోలుకోలేని నష్టాలను కలిగిస్తాయి.
మండేతత్వము, వ్యాప్తిచెందే గుణం, రగులుకోవడం, మరియు పొగ-వృద్ధి చెందే సూచిక వంటి ముఖ్యమైన ప్రాతిపదికతో మదింపు చేసినప్పుడు సైతమూ, ఫైర్‌వాల్ టెక్నాలజీ జొప్పించబడిన 19 మిల్లీమీటర్ల మందం గల ఆర్కిటెక్ట్ ప్లై క్లబ్ ప్రైమ్ ప్లైవుడ్, మరియు ప్రైమ్ ప్లైవుడ్ భారతీయ, అమెరికన్ మరియు బ్రిటిష్ ప్రమాణాలచే అత్యుత్తమ శ్రేణిగా గుర్తించబడ్డాయి. అవి అగ్ని వ్యాప్తిని అదుపు చేయడం మరియు పొగ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా దాని స్వయం-నాశక ప్రభావాలను ఎదుర్కొనేలా సమృద్ధమై ఉంటాయి. ఉత్తరోత్తరా, ఇది సహాయ కార్యక్రమాలలో తోడ్పడుతుంది మరియు వాడుకదారులు స్పందించి తమ స్వంత మరియు ఇతరుల ప్రాణాలు కాపాడడానికి లేదా అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్, మొదలగు వాటికి కాల్ చేయడానికి తగిన సమయాన్ని ఇస్తుంది. నిప్పు మూలం తొలగించబడగానే, మంట కూడా తనంత తాను ఆరిపోతుంది.
సెంచురీప్లై అగ్ని-నిరోధక ప్లైవుడ్ ఉపయోగించడం ద్వారా మీరు పొందగల ప్రయోజనావకాశాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
● సెంచురీప్లై నుండి అగ్ని-నిరోధక ప్లైవుడ్, దాని వ్యాప్తంగా లేదా సమీప వస్తువులకు అగ్ని వ్యాపించేందుకు తీసుకునే సమయాన్ని పొడిగిస్తుంది. మీకు ప్రియమైనవారిని మరియు మిమ్మల్ని మీరు కాపాడుకునే కీలక సమయాన్ని ఈ ఆస్తి మీకు అందిస్తుంది.
● అగ్ని-నిరోధక ప్లైవుడ్ అగ్ని నుండి గణనీయంగా ఉద్గారాలను తగ్గిస్తుంది, ఆ విధంగా మీరు ఉక్కిరిబిక్కిరి కాకుండా నివారిస్తుంది.
● అగ్ని ఉత్పన్నమైన చోటును తీసివేయగానే, ఫైర్‌వాల్ టెక్నాలజీతో సమీకృతమైన ప్లైవుడ్ తనంతట తానే నిప్పును ఆర్పుకుంటుంది. ఉదాహరణకు, వెలుగుతున్న కొవ్వొత్తిని లేదా కర్టెన్‌ని తీసేయడం ఎప్పుడు జరిగినా, ఫైర్‌వాల్ టెక్నాలజీతో సమృద్ధమైన ప్లైవుడ్ తనంత తాను నిప్పును ఆర్పుకుంటుంది. కాబట్టి అగ్ని-సంబంధిత దుర్ఘటన జరిగిన ఉదంతములో, మీరు మొదట అగ్గిని ఆర్పివేయడంపై దృష్టి నిలిపి ఆ తర్వాత ఖాళీ చేయాలి.
● ప్లైవుడ్ యొక్క కొత్త అగ్ని-పోరాట సామర్థ్యాలు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా పెంపొందిత భద్రతను నిర్ధారిస్తాయి.
కొనసాగుతున్న వినూత్న పరిశోధనల ద్వారా సాధ్యమైనంత ఉత్తమ ఉత్పత్తులను తమ కస్టమర్లకు అందించాలనే ఉద్దేశ్యంతో, ఇప్పుడు సెంచురీప్లై ఫైర్‌వాల్ టెక్నాలజీ జొప్పించబడిన ప్లైవుడ్‌ని అందజేస్తోంది. వంటగదిలో అగ్ని-నిరోధకమైన ప్లైవుడ్ ఉపయోగించడమనేది ఉద్దేశ్యపూర్వకం కాని అగ్నిప్రమాదాలపై అదనపు కవచాన్ని అందించడానికి అత్యంత సులభమైన మార్గము.
Loading categories...