కలపకు నీరు అనేది కొంతవరకు దుర్వార్త అని ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండడమనేది చాలా సామాన్యమైన పరిజ్ఞానం . కలప మరియు కలప వస్తువులకు నీరు తగలకుండా చూసుకోవాలని మేము ఎల్లప్పుడూ సలహా , జాగ్రత్త మరియు హెచ్చరిక ఇస్తుంటాము . కలప అనేది నీటిని పీల్చుకునే వస్తువు కాబట్టి , నీటిని తాకిన ప్రతిసారీ నీరు లోపలికి ఇంకిపోయే అవకాశం ఉండి , అది కుళ్ళిపోయేలా , మెత్తబడేలా , మరియు లోపలి నుండి దెబ్బతినేలా చేస్తుంది .
అందుకనే మనం కలప వస్తువులు మరియు ఫర్నిచర్ కొన్నప్పటి నుండీ అన్ని వేళల్లోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది . మనం వుడన్ కేబినెట్ లు , టేబుల్స్ , కుర్చీలు మరియు వార్డ్ రోబ్ లను ఇల్లంతటా ఉంచుకుని ఉంటాము కాబట్టి , నీరు వాటిని కుళ్ళిపోయేలా చేయనివ్వము .
ఐతే గట్టి కలప మాదిరి కాకుండా ప్లైవుడ్ పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా నీటిని తట్టుకుని నిలబడుతుంది . ప్రజలు అనేక కారణాల వల్ల గట్టి కలప మీద ప్లైవుడ్ వేయడానికి ప్రాధాన్యమిస్తారు . ప్లైవుడ్ అంటే నీటిని - నిరోధించే స్వభావాన్ని కలిగి ఉంటుందనేది ఈ కారణాలలో ఒకటి . ఇంట్లో ప్లైవుడ్ వస్తువులు మరియు ఫర్నిచర్ ఉంటే , వాటికి నీళ్ళు తగులుతాయని ఆందోళన చెందే అవసరం తక్కువ ఉంటుంది .
ఐతే కొన్నిసార్లు నీటి - నిరోధకత ఉంటే మాత్రమే సరిపోదు . ఈ రోజుల్లో మనుషులు వస్తువులు దాదాపుగా ఎప్పటికీ నిలిచిపోయేలా ఉండాలని , వస్తువుల్ని మెయింటెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉండకూడదనీ , అవి చౌకగా ఉండాలనీ చూస్తుంటారు . నీటిని - నిరోధించని కలపతో ఏళ్ళ తరబడి మనుషులు అసహనంతో ఉండడానికి మరియు వాటర్ ప్రూఫ్ రకం కోసం చూడడం మొదలు పెట్టడానికి ఇదే కారణం .
సెంచురీప్లై వాటర్ ప్రూఫ్ ని సుసాధ్యం చేసే ముందు అది కేవలం ఒక ఆలోచనగా మాత్రమే ఉండేది . ఇండియాలో తిరుగులేని వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అయిన సైనిక్ 710 – తో ముందుకు వచ్చేవరకూ
Loading categories...