ప్లైవుడ్ నాణ్యత పరిశీలన: ఇదేమిటి మరియు ఇది ఎలా పనిచేస్తుంది?
Centuryply Blog

Interested in
knowing more?

ప్లైవుడ్ నాణ్యత పరిశీలన: ఇదేమిటి మరియు ఇది ఎలా పనిచేస్తుంది?

ఒక బ్రాండు నుండి ప్లైవుడ్ కొనుగోలు చేసేటప్పుడు, నిర్వహణపై ఎక్కువ ఖర్చు చేయకుండానే మీరు ప్లైవుడ్ ఉపయోగించుకోవచ్చునని మీకు తిరిగి భరోసా కల్పించడానికి ఉన్నత-నాణ్యత గల తనిఖీ అవసరము. ఆన్‌లైన్ యందు పలురకాల మోసగాళ్ళతో, అనేక మోసపూరిత కంపెనీలు తక్కువ నాణ్యత గల ముడి మెటీరియల్స్ తో నకిలీ ప్లైవుడ్ తయారు చేస్తున్నాయి. నకిలీ ప్లైవుడ్ భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతూ ఉండటంతో నాన్యత పరిశీలన అనివార్యం అవుతోంది. సెంచురీప్లై ప్లైవుడ్ కొనుగోలు చేసే ముందు మీరు ప్లైవుడ్ నాణ్యత పరిశీలన చేసుకోవచ్చు.

ప్లైవుడ్ నాణ్యత పరిశీలనతో ఉన్న ఒకే ఒక సమస్య ఏమిటంటే ఇది పొడవైన పద్ధతి. ఈ పొడవైన పద్ధతిలో కంటిచూపుతో పరీక్షలు మరియు మరిగే నీటిలో ప్రయోగాలు ఉంటాయి. అందువల్ల, ప్లైవుడ్ నాణ్యత పరిశీలనను శ్రమ లేకుండా మరియు సౌకర్యవంతంగా చేయడానికి, సెంచురీప్లై తన అప్లికేషన్ అయిన   సెంచురీప్రామిస్ తో ముందుకు వచ్చింది.

సెంచురీప్లై, తన సెంచురీప్రామిస్ మొబైల్ యాప్ ద్వారా, తన ప్లైవుడ్ యొక్క ప్రశస్తమైన తనిఖీకి భరోసా కల్పిస్తుంది. సెంచురీప్రామిస్ అప్లికేషన్ సెంచురీప్లై ప్లైవుడ్ యొక్క చెల్లుబాటును నియంత్రిస్తుంది.

విషయ సూచిక పట్టిక

➔ ప్లైవుడ్ నాణ్యత పరిశీలన అంటే ఏమిటి?

➔ సెంచురీప్లై తో తయారు చేయబడిన ఏ ఉత్పత్తులు క్విక్ రెస్పాన్స్ కోడ్‌లను కలిగి ఉంటాయి?

➔ సెంచురీప్రామిస్ అప్లికేషన్ యొక్క ఫీచర్లు

➔ ప్లైవుడ్ నాణ్యత పరిశీలన ఎలా పనిచేస్తుంది?

➔ ముగింపు


ప్లైవుడ్ నాణ్యత పరిశీలన అంటే ఏమిటి?

ప్లైవుడ్ నాణ్యత పరిశీలన అనేది ఒక బ్రాండు నుండి కొనుగోలు చేసిన ప్లైవుడ్ యొక్క నాణ్యతను పరిశీలించే ఒక ప్రక్రియ. మీరు ప్లైవుడ్ పైన ఖర్చు పెట్టినప్పుడల్లా, మీరు కొనుగోలు చేసిన ప్లైవుడ్ యొక్క ఉన్నత నాణ్యతా పరిశీలనను మీరు నిర్వర్తించాల్సి ఉంటుంది. మీరు సెంచురీప్రామిస్ అప్లికేషన్‌ని ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు ప్లైవుడ్ నాణ్యత పరిశీలన చేసుకోవచ్చు.


సెంచురీప్లై తో తయారు చేయబడిన ఏ ఉత్పత్తులు క్విక్ రెస్పాన్స్ కోడ్‌లను కలిగి ఉంటాయి?

సెంచురీప్లై తో తయారు చేయబడిన ఉత్పత్తులు క్విక్ రెస్పాన్స్ కోడ్ కలిగి ఉంటాయి, మీ సౌకర్యం మేరకు ప్లైవుడ్ నాణ్యతను మీరు చెక్ చేయడానికి వీలు కలిగిస్తాయి. ఉత్పత్తులు ఈ క్రింది విధంగా ఉంటాయి:

● సైనిక్ ప్లైవుడ్

● ఆర్కిటెక్ట్ ప్లై

● సైనిక్ MR

● క్లబ్ ప్రైమ్

● విన్ MR

● బాండ్ 710

సెంచురీప్రామిస్ అప్లికేషన్ యొక్క ఫీచర్

● సెంచురీప్రామిస్ అప్లికేషన్ యొక్క కొన్ని ఫీచర్లు ఇవి:

● ఈ మొబైల్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS పై లభిస్తుంది. మీరు దానిని ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

● ప్లైవుడ్ మీద ప్రింట్ చేయబడిన క్విక్ రెస్పాన్స్ కోడ్‌‌ని ఈ అప్లికేషన్ పరీక్షిస్తుంది మరియు ప్లైవుడ్ అధీకృతమైనదేనా అని వెరిఫై చేస్తుంది.

● ఎటువంటి ఛార్జీలు చెల్లించనవసరం లేకుండానే మీరు ఈ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

● మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ అప్లికేషన్‌ని ప్రాప్యత చేసుకోవచ్చు.

● ఎవ్వరైనా సరే ఈ మొబైల్ అప్లికేషన్ ఉపయోగించుకోవచ్చు.

● అప్లికేషన్ ద్వారా మీరు డిజిటల్ వ్యారెంటీ సర్టిఫికెట్ జనరేట్ చేసుకోవచ్చు.

● మీరు ప్రోడక్ట్ కోడ్ యొక్క వివరాలను చూడవచ్చు.

● మీరు మీ పేరు మరియు సంప్రదింపు వివరాలు వంటి ముఖ్య సమాచారముతో ఈ అప్లికేషన్ పైన రిజిస్టర్ చేసుకోవచ్చు.

ప్లైవుడ్ నాణ్యత పరిశీలన ఎలా పనిచేస్తుంది?​​​​​​​

సెంచురీప్రామిస్ అప్లికేషన్ ద్వారా మీరు ప్లైవుడ్ నాణ్యత పరిశీలన చేసుకోవచ్చు.. మీ ఫర్నిచర్ కోసం మీరు కొనుగోలు చేసిన ప్లైవుడ్ యొక్క నాణ్యతను చెక్ చేయడానికి మీరు మూడు ప్రాథమిక దశలను అనుసరించాలి.

మీరు పాటించాల్సిన ఆ మూడు ప్రాథమిక దశలు ఇవి:

●​​​​​​​ సెంచురీప్రామిస్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోండి

మీరు మీ మొబైల్ ఫోన్లు/టాబ్లెట్లపై సెంచురీప్లై అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసి దాన్ని ప్రాప్యత చేసుకోవాలి. మీరు అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయడం పూర్తి కాగానే, అప్లికేషన్ ఓపెన్ చేయండి. మీరు అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు, మీరు - 'క్విక్ రెస్పాన్స్ కోడ్ స్కాన్ చేసి, క్విక్ రెస్పాన్స్ కోడ్ అప్‌లోడ్ చేయండి' అనేది చూస్తారు. మీకు సరిపోయేదని అనిపించే ఆప్షన్ ఎంచుకోండి. మొదటి ఉదంతంలో, మీరు కొన్న ప్లైవుడ్ పైన గల క్విక్ రెస్పాన్స్ కోడ్‌ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. రెండవ ఉదంతములో మీరు ప్లైవుడ్ పైన ప్రింట్ చేసి ఉన్న క్విక్ రెస్పాన్స్ కోడ్‌ని ఎంటర్ చేయాలి.​​​​​​​

●​​​​​​​ క్విక్ రెస్పాన్స్ కోడ్ స్కాన్ చేయండి

మీరు క్విక్ రెస్పాన్స్ కోడ్ స్కాన్ చేసి కొద్ది సెకెన్ల పాటు వేచి ఉండాలి. అప్లికేషన్ సమర్థవంతంగా పనిచేసి మీకు కచ్చితమైన ఫలితాలను ఇవ్వనివ్వండి. ​​​​​​​

●​​​​​​​​​​​​​​ ఉత్పాదన యొక్క వివరాలను చదువుకోండి మరియు డిజిటల్‌గా వ్యారెంటీ సర్టిఫికెట్ జనరేట్ చేయండి

ఒకవేళ సెంచురీప్లై యొక్క ప్లైవుడ్ అధీకృత మూలం నుండి వెరిఫై చేయబడి ఉత్పత్తి చేయబడి ఉంటే, సెంచురీప్రామిస్ అప్లికేషన్ ఒక ప్రశస్తమైన ప్రోడక్ట్ సందేశాన్ని ప్రదర్శిస్తుంది. ఒకవేళ ప్రోడక్టు గనక నకిలీ అయితే, అప్లికేషన్ అధీకృతం కాని ప్రోడక్టు అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. ప్రోడక్టు వివరాలలో ప్రోడక్టు పేరు, మందం, సైజు, కోడ్ మరియు మూలం పేరు ఉంటాయి. ప్రోడక్టు వివరాల క్రిందన, ఇ-వ్యారెంటీ సర్టిఫికెట్ జనరేట్ చేసుకోవడానికి మీరు ఒక ఆప్షన్ చూస్తారు.

ప్రోడక్టు వివరాల కాపీని మీ వద్ద ఉంచుకోవడానికి గాను మీరు ఇ-వ్యారెంటీ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ తో మీ అనుభవాన్ని మీరు సెంచురీప్రామిస్ అప్లికేషన్ పైననే పంచుకోవచ్చు. సెంచురీప్రామిస్ అప్లికేషన్ ఉపయోగించేటప్పుడు మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, మీరు మొబైల్ అప్లికేషన్ యొక్క ఫీడ్‌బ్యాక్ విభాగములో నిజాయితీతో కూడిన సమీక్షను ఇవ్వవచ్చు. ఫీడ్‌బ్యాక్ మరియు సమీక్షలను అందుకున్న తర్వాత, వాటికి అనుగుణంగా సెంచురీప్రామిస్ అప్లికేషన్ల బృందము పనిచేసి, మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది.

ముగింపు

ఒకవేళ మీరు సెంచురీప్రామిస్ అప్లికేషన్ ఉపయోగిస్తే, మీరు ప్లైవుడ్ కృత్రిమత్వం సమస్యను ఎదుర్కోవచ్చు మరియు మీ ఇంటి అవసరాల కోసం అధీకృత సరుకులను పొందవచ్చు. ఒకవేళ సెంచురీప్రామిస్ అప్లికేషన్ మీరు కొనుగోలు చేసినట్టి సెంచురీప్లై ప్లైవుడ్ నకిలీదని డిస్‌ప్లే చేస్తే, మీరు విక్రేతకు కాల్ చేసి సమస్య గురించి అడగవచ్చు. మీరు కొనుగోలు చేసే ప్రతీ ప్లైవుడ్ కోసం ఒక నాణ్యతా తనిఖీని అమలు చేయడం మీకు చాలా ముఖ్యం.

కల్పితమైన సరుకును కొనుగోలు చేయడమనేది డబ్బు వ్యర్థం కావడానికి దారితీస్తుంది మరియు భవిష్యత్తులో సమస్యల్ని సృష్టిస్తుంది. నకిలీ ఉత్పాదన ఫైర్-ప్రూఫ్, నీటి నిరోధకం లేదా చెదల-నిరోధకం అయి ఉండకపోవచ్చు మరియు భారీ బరువుల పట్ల స్థిరత్వమును ప్రదర్శించకపోవచ్చు. అందువల్ల, మీరు సెంచురీప్రామిస్ అప్లికేషన్ యొక్క నాణ్యతా తనిఖీని నిర్వర్తించాలి.

బోగస్ ప్లైవుడ్ పైన అవగాహన కల్పించడానికి సెంచురీప్రామిస్ అప్లికేషన్ అనేది సెంచురీప్లై యొక్క ఉద్యమం కాబట్టి, ఈ అప్లికేషన్ కచ్చితమైన ఫలితాల్ని అందిస్తుంది. సెంచురీప్లై అనేది అనేక సంవత్సరాలుగా అనేకమంది ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ఒక బ్రాండు. మీ మొబైల్ ఫోన్ పైన అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకొని రన్ చేయడానికి మీరు అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు చింతించాల్సిన పని లేదు.


Enquire Now

Add your comments

Voice Search

Speak Now

Voice Search
Web Speech API Demonstration

Click on the microphone icon and begin speaking.

Speak now.

No speech was detected. You may need to adjust your microphone settings.

Click the "Allow" button above to enable your microphone.

Permission to use microphone was denied.

Permission to use microphone is blocked. To change, go to chrome://settings/contentExceptions#media-stream

Web Speech API is not supported by this browser. Upgrade to Chrome version 25 or later.

Press Control-C to copy text.
(Command-C on Mac.)
Text sent to default email application.
(See chrome://settings/handlers to change.)